ఆయన చేసిన సర్వే ప్రకారం,
సీమాంధ్రలో ప్రముఖంగా తెదేపా వైకాపాల మధ్య పోటీలో జిల్లావారీ వివరాలు ఇలా-
అనంతపూర్ – తెదేపా 9, వైకాపా 5.
చిత్తూరు - తెదేపా8, వైకాపా 5, ఇతరులు 1
కడప – తెదేపా 2, వైకాపా 8
కర్నూలు – తెదేపా 7, వైకాపా 6 ఇతరులు 1
నెల్లూరు – తెదేపా 5, వైకాపా 5
ప్రకాశం – తెదేపా 7, వైకాపా 4
గుంటూరు – తెదేపా 13, వైకాపా 3
కృష్ణ – తెదేపా 13, వైకాపా 3
తూర్పు గోదావరి - తెదేపా 11, వైకాపా 8
పశ్చిమ గోదావరి - తెదేపా 11, వైకాపా 4
విశాఖపట్నం - తెదేపా 10, వైకాపా 5
విజయనగరం - తెదేపా 7, వైకాపా 2
శ్రీకాకుళం - తెదేపా 9, వైకాపా 1
మొత్తం తెదేపా భాజపా కూటమికి 113, వైకాపా కి 58, ఇతరులకు 4 స్థానాలు వస్తాయని రాజగోపాల్ సర్వే ఫలితాలు.
సీమాంధ్రలో
భాజపా తెదేపా కూటమికి 19 నుంచి 22 ఎంపీ స్థానాలు 115 నుంచి 125 వరకు అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. వైయస్ ఆర్ కాంగ్రెస్ కి 3 నుంచి 6 వరకు ఎంపీ స్థానాలు, 45 నుంచి 55 వరకు అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణాలో
తెరాస కు 8-10 ఎంపీ స్థానాలు, 50-60 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. తెదేపా భాజపా కూటమికి 3-4 ఎంపీ స్థానాలు, 18-20 అసెంబ్లీ స్థానాలు రావొచ్చు.
కేంద్రంలో
ఎన్డియే అధికారంలోకి వస్తుంది.
0 comments:
Post a Comment