ఈరోజు ఎంపిటిసి జెడ్పిటిసి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సీమాంధ్రలో 1093 జెడ్పిటిసి స్థానాలు, 16214 ఎంపిటిసి స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 15000 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొన్నారు.
సీమాంధ్రలో ఏకగ్రీవమైన సీట్లు ఇవి- తెలుగు దేశం పార్టీ- 103, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ-70, కాంగ్రెస్-4, వామపక్షాలు-4, ఇతరులు-70 మొత్తం-251.
0 comments:
Post a Comment