తెలంగాణాలో 69 ఎంపిటిసి ఏకగ్రీవం Info Post 247entertainment 10:59 PM No Comment తెలంగాణాలో 441 జెడ్పిటిసి స్థానాలు, 6480 ఎంపిటిసి స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణాలో ఏకగ్రీవమైన ఎంపిటిసి స్థానాలు ఇవి- కాంగ్రెస్ పార్టీ- 24, తెలుగు దేశం పార్టీ -3, తెలంగాణా రాష్ట్ర సమితి-14, వామపక్షాలు-2, ఇతరులు26. మొత్తం – 69. Share: Facebook Twitter Google+ StumbleUpon Digg Delicious LinkedIn Reddit Technorati
0 comments:
Post a Comment