Breaking News
Loading...
Thursday, May 15, 2014

Info Post

ఇప్పటివరకు ఎపిఎస్ఆర్ టిసి టికెట్ రిజర్వేషన్ కోసం apsrtconline.in లో రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు మాత్రమే కల్పించిన ఆర్ టి సి సంస్థ ఇప్పుడు మరో ఫ్రాంచైజీని ఎంపిక చేసినట్లుగా ఆ సంస్థ చెప్తోంది. అది abhibus.com. అ

అభిబస్.కామ్ మేనేజింగ్ డైరెక్టర్ చిర్రా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే 1500 బస్ ఆపరేటర్లు 15000 బస్ రూట్లలో నిర్వహించే బస్ సర్వీసులకు రిజర్వేషన్ తమ వెబ్ సైట్ ద్వారా యాత్రికులకు అందుబాటులో ఉన్నాయని, ఇప్పుడు ఆర్ టి సి కూడా ఫ్రాంచైజీ ఇవ్వటంతో మరో 9000 బస్ సర్వీసులు, 8 లక్షల సీట్లు అదనంగా జోడించబడ్డాయని అన్నారు.

0 comments:

Pages