Breaking News
Loading...
Thursday, May 15, 2014

Info Post


బుస బుస పొంగే పాల వయసులో ఉన్న రెండు పదుల దాటిన చిన్నది. తెరపైనే తన లేత అందాలను చూపించటం మాత్రమే తెలుసుకున్న బొద్దు పిల్ల. తమిళ తంబీ శింబు పరిచయంతో ప్రేమ రుచులను జుర్రుకొని అలసిపోయిన హన్సిక. శింబుతో విడిపోయిన తరువాత కొన్ని రోజులు ఒంటరిగా ఉన్న విషయం తెలిసిందే. అలవాటుపడిన సుఖం, స్పర్శ కోసం తహతహలాడుతూ.. హన్సికలో బుసలుకొడుతున్న కొత్త ప్రేమ బయట పడినట్లు తెలుస్తోంది.

ఇటీవలే శింబుతో ప్రేమాయణానికి వీడ్కోలు పలికిన ఆమె తమిళ యువహీరో సిద్దార్థతో ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై హన్సిక స్పందిస్తూ ప్రస్తుతం సినిమాలే నా జీవితం. ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించే తీరిక నాకు లేదు. సిద్దార్థ నాకు మంచి మిత్రుడు మాత్రమే అని వివరణ ఇచ్చింది.

తన భవిష్యత్ ప్రణాళికల గురించి చెబుతూ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఆరు సినిమాలు చేస్తున్నాను. ఇంతటి పోటీలో మంచి అవకాశాలు రావడం ఆనందంగా వుంది. అయితే నటనలో ఎవరి ప్రత్యేకత వారిదేనని నమ్ముతాను. ఇతర కథానాయికల సినిమాల గురించి ఆలోచిస్తూ సమయం వథా చేయడం నాకు ఇష్టముండదు. ఒకవేళ ఇతరుల నటన నాకు నచ్చితే వారిని స్వయంగా అభినందిస్తానని పైకి చెబుతున్న, మన సిద్దు మాత్రం.. హన్సికతో కలిసి స్నానం చేసినట్లు కోలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అయిన మనవారికి అత్రం ఎక్కువు.. కొన్ని రోజులు ఆగితే.. ఈ ఇద్దరి మద్య పులిసిన పిండి కంపు త్వరలో బయటపడుతుందని కోలీవుడ్ బాబులు అంటున్నారు. అప్పుడు హన్సిక, సిద్దులు ఏం చెబుతారో చూద్దామని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అప్పుడు ఈ కస్సు బుస్సులు ఏమిటో అందరికి తెలుస్తోంది.

0 comments:

Pages