Breaking News
Loading...
Tuesday, May 13, 2014

Info Post


ఒక పక్క ఎండ వేడి, మరో పక్క నెమ్మదిగా నడుస్తున్న పోలింగ్ తంతు వలన వారణాసిలో వోటర్లు ఇబ్బంది పడుతున్నారు. క్యూలో నిల్చోవటం కష్టంగా ఉందని అంటున్నారు.

అయితే ప్రజాస్వామ్యంలోని పండుగైన ఎన్నికలు ప్రజల భాగస్వామ్యం జరుగాల్సిందేనని, అందుకే అధిక సంఖ్యలో వోటర్లు బార్లు తీరి వోటు వెయ్యటానికి వేచి వుంటున్నారని అన్నారు భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ.

ప్రధానమంత్రి అభ్యర్థి వారణాసి నుంచి పోటీచెయ్యటం దేశంలో ఇదే మొదటిసారి.

0 comments:

Pages